Ghunthakallu Ghumma

ఓలే లేలో లేలో లేలో ఓలే లేలేలో
ఓలే లేలో లేలో లేలో ఓలే లేలేలో

గుంతకల్లు గుమ్మచూడరో
రెండు కళ్లు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఓసారికే వద్దంటే ఎలా
నీ కౌగిలే అయ్యిందే వల
మనమాడాలి ఈ వేళ
ఊగాలంట ఊరు వాడ

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్లు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో

సత్తిపల్లి center లోన
సీర కొని తెచ్చాలే
రాజమండ్రి సందులోన
రైక నీకు కొన్నాలే
కాపుగారి కోటకాడి
మల్లెలన్నీ తెచ్చాలే
భీమవరం రొయ్య తెచ్చి
పులుసు వండి ఉంచాలే
సోకుల గంట తెగ మోగాలంటూ
అందినవన్నీ అందాలంటూ
ఆడిగినవన్ని ఇచ్చేసి ఇచ్చినవన్నీ దోచేసి
గుడు గుడు గుంచెం ఆడేసి
చెడుగుడు పందెం వేసేసి
అందించు అందం మొత్తం అదిరేలా

పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఏయ్ గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్లు చాలబోవురో

ఒహో ఓ లాయి లాయి
ఒహో ఓ లాయి లాయి
ఒహో ఓ లాయి లాయి ఒహో
ఒహో ఓ లాయి లాయి
ఒహో ఓ లాయి లాయి
ఒహో ఓ లాయి లాయి ఒహో

రాణిగారి కోటలోన ఓణీలోన చూశాలే
నోరు ఊరి గోలచేస్తే
ఆగలేక వచ్చాలే
ముద్దులన్ని మూటగట్టి
దాచే పెట్టే ఉంచాలే
కండలన్నీ చూపుతుంటే ఉండలేక వచ్చాలే
అండా దండా ఉంటానమ్మో
ముందు వెనుకా నువ్వేనయ్యో
గాజుల తొడుగు చూపించి
కౌగిలి సేద్యం చేయించి
సొగసులు కారం దంచేసి
పలుకులు బెల్లం కలిపేసి
మోగిస్తా కసి కసి దరువేసి

గుంతకల్లు గుమ్మచూడరో
రెండు కళ్లు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో
ఓసారికే వద్దంటే ఎలా
నీ కౌగిలే అయ్యిందే వల
మనమాడాలి ఈ వేళ
ఊగాలంట ఊరు వాడ

గుంతకల్లు గుమ్మచూడరో
ఆ రెండు కళ్లు చాలబోవురో
పాలకొల్లు పిల్లగాడురో
గిల్లకుండ గిచ్చుతాడురో



Credits
Writer(s): Surendra Krishna, S A Rajkumar
Lyrics powered by www.musixmatch.com

Link