Kaakki Chokka

Like This

ఒంటిమీదకొచ్చింది ఖాఖీ చొక్కా
కంటిరెప్పనైపోతా అందరికింకా
అడ్డమొస్తే ఎవ్వడైన అరటి తొక్క
Sean లోకి నేనొచ్చి weasel-eh కొడితే
హేయ్
హేయ్

రాజులకే రారాజు ఏం खतरनाक foju
వీడి తోటి పెట్టుకుంటే
అరె పగిలిపోద్ది గాజు
హే వీన్నిగాని ముట్టుకుంటే
పేలిపోద్ది fuse-u
పోలీసు dress అంటే
వీడికెంత మోజు మోజు
Like This
Hey
Hey

All Everybody Say 'Krishna'
లాఠీని పట్టి అచ్చం fluteలా
ఏం ఊదుతున్నాడో చూడు
చేతుల్లో పిస్తోల్నే చక్రంలా
ఏం తిప్పుతున్నాడో వీడు
కృష్ణా నీకు పెద్ద salute ఖాఖీనిచ్చావే
నా దారికే red carpet యేసి
Blessing ఇచ్చావే
పోలీసులంటె security guard-u
పోలికలోన equal to god-u
వాడే తోడుండగా
ఈ లోకమే గోకులమైపోదా
రాజులకే రారాజు ఏం खतरनाक foju
వీడి తోటి పెట్టుకుంటే
అరె పగిలిపోద్ది గాజు
వదిలించెయ్ दुनियाకే
తెగ అంటుకున్న గ్రీజు
ఎవడైనా పాకెట్లో పెట్టుకోడా
నీ image-u
Hey
Hey

శ్రీ కృష్ణ
దుష్టశిక్షణకై కార్యనిమితుడగును

All Everybody Say 'Krishna'
కేడీల తోటి ఆడేస్తాను
అచ్చంగ temple run-u
ఆడెంత పెద్ద don-ey అయినా
తినిపిస్త saridon-u
భగవద్గీతే చేతికిచ్చి అందరితో చదివిస్తా
కాదని గీతే దాటినోడి రాతని మార్చేస్తా
అల్లరితోటి magic చెయ్యాలి
అందరి గుండె music చెయ్యాలి
आप से ప్రపంచమే
సరికొత్తగా sun rise చూడాలి
అయ్ బాబోయ్ మావాడ్ని
అరె గెలకవద్దు please-u
అర సెకెనే ఆగడుగా
ఏ chapter అయిన close-u
మంచితనం వడబోస్తే వీడికేగా
First prize-u
మొండితనం చిటికేస్తే నికరంగా
King-u size-u

హేయ్
హేయ్
Like This
Hey
Hey



Credits
Writer(s): Radhan, Suresh Banishetty
Lyrics powered by www.musixmatch.com

Link