Takadhimi (From "Ami Thumi")

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువులమారి తంతురిదిరన్నా

కళకళలాడు మంటపంలోన
ఫెళఫెళమంటు పెళ్లి జరిగేనా
వలదనువారు వెంటపడుతున్నా
వలచినవారు మాటవినరన్న
ఎంతటి నిఘా కాపు కాస్తున్నా
తుంటరి దగా దాగునా
ఎంచక్కహ రాసి పెట్టుంటే
తదుపరి కథే ఆగునా
పట్రండి పుస్తే గట్రా
కొట్టండి పెళ్లాorchestra
తేల్చేద్దాం আমি তুমি

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువులమారి తంతురిదిరన్నా

ఎక్కడ్రా మేళ తాళాలు
Address చెప్పి చావరా
భాంచేం కాల్మొక్త బాబు
నాకేమి ఎర్కలేదాయ
చస్తాడేంటొ ఏంటో వాడ్నోదిలెయ్
నడి roadలో ఏంటి జాతర
ఊరికే గొడవేంటి రా మొగుడా
Googleల్లో కొట్టి చూడరా
సిగ్గుతో మొహం దించుకో కొంచం
పెళ్ళికి అదో ముచ్చట
అంతటి మహా నేరమేం చేసాం
ఎందుకు తలొంచాలట
సరదాల కంగారేమి
జరిపిద్దాం రామారమి
కానున్న আমি তুমি

తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్నా
తకధిమి తాన ధింతనా తాన
తగువులమారి తంతురిదిరన్నా

తకధిమి తాన ధింతనా తాన
వలదనువారు వెంటపడుతున్నా
తకధిమి తాన ధింతనా తాన
వలచినవారు మాటవినరన్న

(తకధిమి తాన ధింతనా తాన)
కళకళలాడు మంటపంలోన
(తకధిమి తాన ధింతనా తాన)
ఫెళఫెళమంటు పెళ్లి జరిగేనా



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link