Telusukonave Yuvathi

ఆఆ ఆఆ ఆఆఆ
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
యువకుల శాసించుటకే
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ ఆ అ
సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడవనీ హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ ఆ అ
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి



Credits
Writer(s): Pingali, S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link