O Sona

నీ దారి పూదారిలా
వేచున్నదే చూడవే
దా దా అని ఓ వెన్నెల
పిలిచిందే నిజంగా వెల్లవే
ఓ సోనా నీ కొరకే
ప్రతి దివ్వె నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే
ఫలిస్తోంది రోజు ఓ కల

రా రా ముందుకే
అంటోందీ క్షణం
దూరాన్నోడిద్దాం
ఈ రోజే మనం
ఇవ్వాల్లీ గుండెల్లో
ఆశేదో నాటితే
రేపి రెప్పల్లే అందాల వనం
ఓ సోనా నీ కొరకే
ప్రతి దివ్వె నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే
ఫలిస్తోంది రోజు ఓ కల

కంటి చెమ్మనే
అంటనివ్వమే
కొంటెనవ్వునే
వాడనివ్వమే
ఏవేవి చేస్తున్నా
ఏవో తప్పవే
సాగే జీవితం
ఎంత చిత్రమే
ఓ సోనా నీ కొరకే
ప్రతి దివ్వె నవ్విందిలా
ఓ సోనా నీ కొరకే
ఫలిస్తోంది రోజు ఓ కల
నీ కోసమే నీ కోసమే



Credits
Writer(s): A. R. Rahman, Anandasriram
Lyrics powered by www.musixmatch.com

Link