Neekosam Vastha

నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగిన చేస్తా
జ్ఞాపకమల్లె నిన్ను దాచుటకు నీడలగా నడిచేస్తా
నువ్వెవరైన కానీ ఇక నాకు సొంతమే
నువ్వు వీడిన క్షణమే నా ఊపిరి ఆగులే

నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా

ఏవేరేమీ అన్నాను నన్నే చంపే వెసేసాను
నీలోనే సగమై బ్రతికే ఉంటా
నేనెక్కడున్నను నీ పక్కనే ఉన్నాను
నీ పేరే వినిపిస్తే తిరిగిచూస్తా
నా ప్రాణం వస్తున్న నీకు ప్రేమ అని
ఇక మరణం ఏధురైన నేను చావలెనులే

నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగిన చేస్తా
జ్ఞాపకమల్లె నిన్ను దాచుటకు నీడలగా నడిచేస్తా
నువ్వెవరైన కానీ ఇక నాకు సొంతమే
నువ్వు వీడిన క్షణమే నా ఊపిరి ఆగులే



Credits
Writer(s): Basha Sri
Lyrics powered by www.musixmatch.com

Link