Enno Enno Bhaavaley (From "Yudham Sharanam")

ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే

ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే
పులకించే బంధాలన్నీ ఒకటై
ఆలకించే ఆనందాల పాటే
కనబడగా... కనబడగా స్వర్గం
కదిలే ఈ క్షణమే కాగా ఒక వరమే
పులకించే బంధాలన్నీ ఒకటై
ఆలకించే ఆనందాల పాటే
ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే

ఈ వీచే గాలే కోరే
ఓ కరిగే కాలం ఆగి ఉండిపోవా ఎప్పుడిలాగే
చిరునవ్వుల వెన్నెలలోని వే వన్నెలు అన్నీ నెమ్మదిగా బంధీలైపోని
ఈ చక్కని చిత్రంలోని ఓ చిలిపి వర్ణం నేనై ఎల్లప్పుడూ సందడి చేసేయ్నీ
మది కోరే ఆశే తరమగా కనిపించే మారం
ఎద చేసే భాసే నిమరగా ఒలికించే గారం
అణువణువు నాలో ఎన్నో పదనిసలే పలికే పరవశమే
పులకించే బంధాలన్నీ ఒకటై
ఆలకించే ఆనందాల పాటే



Credits
Writer(s): Shreshta, Sagar Vivek
Lyrics powered by www.musixmatch.com

Link