Jlk Anthem - Andamaina Lokam (From "Jai Lava Kusa")

అందమైన లోకం
అక్కడో ఆకాశం
ఏగురుతున్న పక్షులే మూడు
చిన్న వాటి కంట
నీరు రానీకుండా
తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దోడు
కావలుండె
గుండె వాడు
సేవ చేసే
చేయి వాడు
అన్న అంటేనే వాడు
తననే మరిచాం ఆనాడు

అందమైన లోకం
అక్కడో ఆకాశం
ఏగురుతున్న పక్షులే మూడు
ఒక్కచోటే వున్నా
పక్క పక్కనే వున్నా
మన మధ్య ఎంతో దూరం ఆనాడు
దూరమంతా
పారిపోగా
ప్రేమ పంచే
రోజు రాగ
జాలే లేని సంతోషం
నిన్నే చేసే సుదూరం
ఎంతో దూరం చాలా దూరం



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link