Sirimalle Poovalle

హ్హ హ్హహ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
హ్హ హ్హహ్హహ్హహ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూనవ్వూ

ప ని స
హ్హహ్హ హ్హ హ్హ
స గ మ
హ్హ హ్హ హ్హ
గ మ ప
ఆ ఆహ్హ హ్హ
ని ని ప మ గ గ మ ప
హ్హ హ్హహ్హహ్హ ఆఆఆ
ఆఆచిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా ఎన్నెన్నో రాగాలు రవళించగా
రవళించగా
ఉహూహ్హహ్హహ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

నీ పెదవి పై నవ్వుాలే కేంపు గా
అ అ అ
నీ కనుల లొ నవ్వు చేలి మెరుపుగా
అ అ అ
చేక్కిళ్ళ పై నవ్వు నునుసిగ్గుగా
చేక్కిళ్ళ పై నవ్వు నునుసిగ్గుగా పరువాన్ని వుడిగించి వురిగించగా
అ వురిగించగా
ఉహూహ్హహ్హహ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా
ఆ ఆ ఆ ఆ వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా
తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
హ్హ హ్హ హ్హ హ్హ హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు
హ్హహ్హహ్హా
చిన్నారి పాపల్లె నవ్వూ
హ్హహ్హ హ్హ



Credits
Writer(s): Athreya, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link