Kannapegu Bandhanni

కన్న పేగు బంధాన్నీ
చూసీ మురవాలనీ
కడుపుకోత భారాన్ని తీర్చుకోవాలనీ
ఆశ నిండి గుండెలవీసీ ఆగిన
నీ కళ్లలోనే ఉండి చూసుకుంటాను
నే చూడలేక ఇంతలోనే రాలిన
ఈ మృతి కోరిక తీర్చమనీ అంటాను



Credits
Writer(s): Gurucharan, Siva Nandigam
Lyrics powered by www.musixmatch.com

Link