Gummadikaya Halwa

భలే వంట కార్యక్రమానికి స్వాగతం
ఈ రోజు గుమ్మడికాయ హల్వా ఎలా చేస్తారో చూద్దాం
ముందుగా, కావాల్సిన పదార్ధాలు
గుమ్మడి తురుము ఒక కప్పు
పాలు ఒక కప్పు
పంచదార ఒక కప్పు
నెయ్యి ఒక కప్పు
యాలుకల పొడి అర టీస్పూన్

Lemme Go To Sky...
Lemme Be A Star...
Lemme Go To Sky...
Lemme Be A Star...

మదికే రెక్కలొచ్చెనేమో
ఎగిరి వెళ్లెనేమో
నిన్ను తాకెనేమో
చల్ల గాలిలా

అటుపై బదులు వచ్చెనేమో
నన్ను చేరెనేమో
ఊహకందలేని
కొత్త వింతలా

నిన్నలోని నేను
నాకు నేను కాను
నేటి తోడు కోరే
పావురాయి నేను

పంజరాన్ని దాటి
చిన్న ఆశతోటి
ప్రేమలేఖనే పంపనా

సాల్లే పోరా
ఈ తొందరంతా చూసాంలేరా
వీరా సూరా
సర్లే గానీ
సక్కాని సుక్కా నీదేలేరా
ఓ మగధీర

సాల్లే పోరా
ఈ తొందరంతా చూసాంలేరా
వీరా సూరా
సర్లే కానీ
సక్కాని సుక్కా నీదేలేరా
ఓ మగధీర

Love Is In The Air
Ever Ever Ever Ever
Ever Ever Ever Ever
Love Is Everywhere
Ever Ever Ever Ever
Ever Ever Ever Ever

ఇప్పుడూ
నెయ్యిలో బాగా వేయించిన గుమ్మడి తురుము
పచ్చితనం పోయేవరకు బాగా ఉంచి
కొంచెం పాలు, పంచదార, యాలుకల పొడి
అన్నీ వేసి
ఆ తరువాత

ఎదకే తీరికొచ్చెనేమో
సేద తీరెనేమో
వెలుగు చూసెనేమో
వానవిల్లులా

తలపే తరుముతుంటె నన్ను
వెలిగిపోయె కాలం
తిరిగివచ్చెనంట
ఏమిటి-ఈ కధా

ఇప్పుడు గోరింటాకు గొబ్బెమ్మ కలిసిన వేళ
అబ్బా చాలా బాగుంది శభాష్
బాబూ, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావమ్మా
ఏం చదువుకున్నావ్?
ఏవండి ఇప్పుడు వాల్మీకి ఏం చదివాడని రామాయణం రాసాడంటారు
సర్లే బాబు, తెలియక అడిగానులే
ఉంటాను మరి, ఎందుకు గాని
రేయ్ ఎవడ్రా నువ్వు
నాపాటికి నేనుంటే కదిలించి ఎల్పోతావేంట్రా
రేయ్ ఇంకా చాలా ఉన్నాయ్ రరేయ్ రేయ్ రేయ్

సాల్లే పోరా
సాల్లే పోరా...
సాల్లే పోరా...
ఎల్లెహే

సర్లే గానీ
సర్లే గానీ...
సర్లే గానీ...

సాల్లే పోరా
ఈ తొందరంతా చూసాంలేరా
వీరా సూరా
సర్లే గానీ
సక్కాని సుక్కా నీదేలేరా
ఓ మగధీర

సాల్లే పోరా
ఈ తొందరంతా చూసాంలేరా
వీరా సూరా
సర్లే గానీ
సక్కాని సుక్కా నీదేలేరా
ఓ మగధీర

Lemme Go To Sky...
Lemme Be A Star...
Lemme Go To Sky...
Lemme Be A Star...

గుమగుమలాడే గుమ్మడికాయ హల్వా రెడీ



Credits
Writer(s): Prashanth R Vihari
Lyrics powered by www.musixmatch.com

Link