Ennadu

ఎన్నడు విడని పదమే వచ్చే నీ నోట ఎదలో నదులే ఎగసే వింటు ఆ మాట.
కలే వచ్చి జలై యంత వింత.
శిలే అయ్యి కదల్లేదు తనువంత ఇదే మాట మరో మారు అన్న.
ప్రతిసారి మల్లి మొదలు నా జన్మ ముసుగే వీడెనా నా ప్రేమ గాలే నీదే తగిలి
మౌనం నాలో ఎగిరి నాలో ప్రేమ తెలిపాలి ఎదే మూసే గదికి తాళం నేనే తెరిచి
నన్నే నీలో కలిపాలి నా చిన్ని లోకం మల్లి ఇంత ఇష్టం ఏమ్ చేసిందో నన్నే
తెలుపనే లేనే నా దన్న హృదయం నీ దయ్యే సమయం దాగి దాగి ఎన్నాళ్ళకు
ఎదురయిందే గతమే మరిచి పెరిగి వచ్చిందా మరలా వదిలి గతమై పోయిందా ప్రేమ
ఇదే నీకు ఆటైపొయిందా ఇదే రాని చోటంటు
ఉందా కనేపెట్టి దాచే వీలుందా మెరుపే ఈ వలపే



Credits
Writer(s): Krishna Kanth Gundagani
Lyrics powered by www.musixmatch.com

Link