Ye Theerugananu

ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను నళినదళేక్షణ రామా
నా తరమా భవ సాగరమీదను నళినదళేక్షణ రామా
శ్రీ రఘునందన సీతారమణ శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా
కౄరకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
కౄరకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్య్రము పరిహారము సేయవే దైవశిఖామణి రామా



Credits
Writer(s): K.v.mahadevan, Bhaktha Ramadas
Lyrics powered by www.musixmatch.com

Link