Emaindho Anukuntu

ఏమైందో అనుకుంటూ ఏదోలా ఉందంటూ
ఏదేదో అవుతుంటే ప్రేమే అనుకున్నా
ఈ వేళ ఈనాడు నీ లోకం నా తోడు
ఉందంటే నా చుట్టూ నిజమా కలనైనా
ఎవరో ఏమో అంటూ
ఎవరని వెంటే ఉంటూ
ఎరుగని బంధం ప్రేమంటూ మది తొందర పెడుతోందా
ఎదురే చూస్తూ ఉంటే
మది గుచ్చేస్తూ ఉంటే
ఎగిసే తీరం కనబడక మది తికమక పడుతోందా
చికుబుకు వాడా వుడా
చికుబుకు వాడా వుడా
చికుబుకు వాడా వుడా ఆడా వుడా ఆడా వుడా

ఉన్నానా నీ మైకంలోన
ఉన్నా అనుకుని కలగన్నానా
ఉన్నట్టుగా ఉంది, లేనట్టుగా ఉంది, ఏమైందో
వింటున్నానా ఎద లయలోన
వింటున్నట్టుగ అనుకున్నానా
నా గుండెలో చాటు నీ మాట విన్నట్టుగా ఉంది
ఇది మరి ప్రేమేనా... ఇది మరి ప్రేమేనా
ఇది మరి ప్రేమేనా... ఇది మరి ప్రేమేనా



Credits
Writer(s): Karthik Kodakandla
Lyrics powered by www.musixmatch.com

Link