Pongi Porale

పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే
కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే
కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదలే వన్నెకాడు నన్ను కలిసే

పూలే రమ్మనగా పరువాలే ఝుమ్మనగా
పూలే రమ్మనగా పరువాలే ఝుమ్మనగా
పవనాలే జిల్లనగా హృదయాలే ఝల్లనగా
పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే

కోయిల పాటలలోనా ఆ కోవెల గంటలలోనా
కోయిల పాటలలోనా ఆ కోవెల గంటలలోనా
మ్రోగిందీ రాగం
మ్రోగిందీ రాగంఆడిందీ తాళం అది నీ కోసం

హా
హా
హా
హా
హా

కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే వన్నెకాడు నన్ను కలిసే
పాటలు నేర్చే భామా తొలిపాఠంలే మన ప్రేమా
పాటలు నేర్చే భామా తొలిపాఠంలే మన ప్రేమా
కన్నుల్లో మౌనం
కన్నుల్లో మౌనం నవ్వుల్లో గానం అది నా కోసం

హా
హా
హా
హా
హా

పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదలే వన్నెకాడు నిన్ను కలిసే



Credits
Writer(s): Dr. C Narayana Reddy, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link