Anukoledhe

Oo Thappa Oo Thappa Oo Thappa RappaRapparo
Oo Thappa Oo Thappa Oo Thappa RappaRapparo
Oo Thappa Oo Thappa Oo Thappa RappaRapparo
Oo Thappa Oo Thappa Oo Thappa RappaRappa
నేనసల అసల అసల అసల అనుకోలేదే
అసల అసల అసల అసల అనుకోలేదే
అసల అసల అసల అసల అనుకోనేలేదే
ఈ కలయిక నిజమని అనుకోలేదే
కదలిక నిజమని అనుకోలేదే
నీ జత నిజమని అనుకోనేలేదే
హే గుండెల్లో గుబులు ఉంది కాస్త
నా కళ్ళలో కదులుంతుంది కోస్తా
హే పిచ్చ పిచ్చ గా
హే వెచ్చ వెచ్చ గా
హే కచ్చ కచ్చ గా
హే రచ్చ రచ్చ గున్నాదే
నేనసల అసల అసల అసల అనుకోలేదే
అసల అసల అసల అసల అనుకోలేదే
అసల అసల అసల అసల అనుకోనేలేదే

తారలన్నీ తారుమారు అవుతాయని
దారులన్నీ నా దారికొస్తాయని

కాలమొచ్చి కాలికింద ఉండటాదని
జాతకంలో గీతలన్ని
గిర్రు గిర్రు మంటు తిరిగి జంట రాత రాస్తాయని
నేనసల అసల అసల అసల అసల అసల అసల
అసల అసల అసల అనుకోలేదే
అసల అసల అసల అసల అనుకోలేదే
అసలు అసలు అసలనుకోనేలేదే

ఉప్పెనైన తియతియగుంటాదని
నిప్పులైన వెన్నెల్ని తెస్తాయని

తప్పులన్నీ మెప్పులందుకుంటాయని
చెప్పలేని తీరులోన చెల్లు చెల్లుమంటు చెంప
ముద్దులు అందుకుంటాదని
నేనసల అసల అసల అసల అసల అసల అసల
అసల అసల అసల అనుకోలేదే
అసల అసల అసల అసల అనుకోలేదే
అసలు అసలు అసలనుకోనేలేదే
Oo Thappa Oo Thappa Oo Thappa RappaRapparo
ఈ కలయిక నిజమని అనుకోలేదే
కదలిక నిజమని అనుకోలేదే
నీ జత నిజమని అనుకోనేలేదే



Credits
Writer(s): M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link