Lullaby of Death

చిన్నారి నా తండ్రి
నీకు తల్లి నేనేరా
కడుపులో దాచుకుంటా బాహుబలి

కట్టప్ప మామ నీ వెన్నంటి ఉండగా
అన్నయ్య భళ్ళా ఆటలే తోడుగా
అమ్మ ఒడిలో ఆదమరచి బంగారు కలల్ని కనరా బాహుబలి



Credits
Writer(s): M. M. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link