Last Bench

Last benchరో party symbol-u
వేసేద్దాం ఛలో wall-u poster-u
గెలిచే gang ఇది collarలెత్తరో
Campus మొత్తమూ campaign చెయ్యరో
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు

Classroom లోపలే meeting పెట్టరో
ప్రతి ఒక student-u గుండె కొల్లగొట్టరో
Cigarette దమ్ము breakలోనా
కాకా canteenలో ఛాయ్ తోనా
Full to recharge అయి మొదలెడదాం హంగామా
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు

ఓటు వెయడం only formality
తప్పక గెలుస్తుంది మందే party
చక్రం తిప్పే శ్రీ కృష్ణ తోడుంటే
Anti కౌరవులు అందరికీ time badయే
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు
డాంగ్ డగా కిడగా కిడగా డింగ్ డాంగు

ఏ పెట్రా చిన్నా cooling glass-u
వచ్చేలోపు breaking news
Shirt button తీసేసి చేసెయ్ లుంగీ dance-u

ఏ కొట్రా classu bunk-u
Ready చేయరా ink-u
చల్లేసుకుందాం హోళీ లెక్క వచ్చేస్తున్నాయ్ results

All of you sing it once again
Last benchరో party symbol-u
వేసేద్దాం ఛలో wall-u poster-u
గెలిచే gang ఇది collarలెత్తరో
Campus మొత్తమూ campaign చెయ్యరో
Start ఐంది resound-u ఆగదు
జై బోలో కృష్ణన్న జిందాబాద్



Credits
Writer(s): Ajaneesh Lokanath, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link