Nedhi Nadhi Okae Kadha

అపుడే నిద్దుర లేచిన పూవులు మబ్బులిరుస్తుంటే
పుప్పొడి మీదకు తేనెటీగలు వాలి పోతున్నవి
కొమ్మలు విసిరే పిల్ల గాలి నా వొళ్ళంతా నిమిరిందే
రెక్కలు విప్పిన సీతాకోకలా నేనే మారెనులే
పకృతి ఒడిలో ఊయలులూగ రమ్మని నన్నే పిలిచిందే
కడలిని నేనని కలగాన్ననాని ఈనాడే తెలిసే
ఏమౌతానని ఆకాశం గొడుగై నీడను ఇస్తుందే
ఏమౌతానని పుడమి ఎదలపై ఇన్నాళ్లుగ నన్ను మొస్తుంది
ఏమవుతనని నిప్పు నీరు నాతో బంధం అల్లింది
ఏమౌతానని నా కథ లోకే నీ కథ ఇలా చేరింది
నీది నాది ఒకే కథా
నీది నాది ఒకే కథా
నీది నాది ఒకే కథా
నీది నాది ఒకే కథా
ఒకే కథా



Credits
Writer(s): Suresh Bobbili, Matla Thirupathi
Lyrics powered by www.musixmatch.com

Link