Trendu Maarina Friendu Maaradu (From "Vunnadi Okate Zindagi")

ఉన్నది ఒకటే ज़िंदगी
ఎన్ని ups and downs ఒచ్చినా
ఈ ज़िंदगी మొత్తం మనతో ఉండేవాడే నిజమైన friend
Happy Friendship Day

Knicker నుండి jeansలోకి మారినా
Cycle నుండి bikeలోకి మారినా
Convent నుండి collegeకి మారినా
Notebook nundi Facebookకి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయి పిలిపు దాకా
Calling మారినా
Friend అన్న మాటలో spelling మారునా
Feeling-u మారునా

Trend-u మారినా friend మారడే
End-u కాని bond పేరు friendship-ఏ
Trend-u మారినా friend మారడే
గుండెలోన sound పేరు friendship-ఏ

పుల్లైసు నుండి Cream stoneకి మారినా
రెండిట్లో చల్లదనం friendship-ఏ
Land line నుండి smart phoneకి మారినా
మాటల్లో చిలిపిదనం friendship-ఏ
Touring talkies నుండి Imaxకి మారినా
పక్క పక్క seat పేరు friendship-ఏ
పంచుకున్న popcorn friendship-ఏ

Trend-u మారినా friend మారడే
End-u కాని bond పేరు friendship-ఏ
Trend-u మారినా friend మారడే
గుండెలోన sound పేరు friendship-ఏ

Pencilళ్ళ నుండి pen driveకి మారినా
నేర్చుకున్న subject friendship-ఏ
Frootiల నుండి Beer-uలోకి మారినా
పొందుతున్న kick-uపేరు friendship-ఏ
మొట్టికాయ నుండి గట్టి punchలోకి మారినా
నొప్పిలేని తీపిదనం friendship-ఏ
అన్నీ ఓర్చుకునే అమ్మ గుణం friendship-ఏ

Trend-u మారినా friend మారడే
End-u కాని bond పేరు friendship-ఏ
Trend-u మారినా friend మారడే
గుండెలోన sound పేరు friendship-ఏ



Credits
Writer(s): Devi Sri Prasad, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link