Namaste

నేస్తమా

నేస్తమా

నమస్తే నమస్తే నేస్తమా నమస్తే
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే

నీ మనసు చూస్తే కర్మణ్యే మది కారస్తే
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే
ప్రతి మనిషిని దేవుడు పంపిన అతిధి అనుకుంటావు
ఎదురయే ప్రతి మనిషిలో
అనుబంధమే నువ్వు వెతుకుతావు
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే
మనిషితోని మనిషికున్న బంధమే జీవితమని
నమ్ముకున్న నేస్తమా నీ నమ్మకానికి నమస్తే
నీవు పంచిన ప్రేమ తిరిగి నిన్ను కాచే కవచమై
నీవు నమ్మిన సత్యమే నిను చేరెను ఖడ్గమై
నేస్తమా

నేస్తమా
మనిషి మతము ఏదైనా మనిషి రక్తం ఎరుపని
తల్లి రంగు ఏమైనా పాల రంగు తెలుపని
మనసు చీకటి పారద్రోలే దివ్య దీపం ప్రేమని
కనుల నీరును తుడవగలిగే చేతులే దేవతలని
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే
నమస్తే నమస్తే నేస్తమా నమస్తే



Credits
Writer(s): Suddala Ashok Teja, Shakthikanth Karthick
Lyrics powered by www.musixmatch.com

Link