Mandapeta Malakpeta

(Rhythm of life, Bob Clearmountain)
(Mixed with attitude, funky drums from hell)
(మండపేట మలకపేట నాయుడుపేట పేట rap)
(పేట rap పేట rap పేట rap)

నేడేంటి రేపేంటి దినసరి అదే
రాత్రి ఏంటి పగలేంటి మార్పులేదులే
మర్చిపోదామే బాధలు మర్చిపోదామే
కోపం వస్తే కొంచెం ఆపుకుందామే
అరే getup and dance ఇక నీదే chance
నీ చేతిలో అన్నీ ఉన్నవిరా
టక్ చిక్ టపాటపా ఆడుదాం
ముందు ఎవరు ముందు ఎవరు
ముందు ముందు ముందు ముందు
(పేట rap పేట rap)
(పేట rap పేట rap పేట rap)
(అచ్చంపేటే బుచ్చంపేటే)
(కొత్తేపేటే కొబ్బరిమట్టే)
(అచ్చంపేటే బుచ్చంపేటే పేట rap)
(కొత్తేపేటే కొబ్బరిమట్టే)
హే డబ్బులేంటి గిబ్బులేంటి
ఉన్నది ఒక life
చాలయ్య దేవుడా నాకు ఒక wife
తెరిచి ఉంచుదాం మనసు తెరిచి ఉంచుదాం
వచ్చేది ఎవరో వేచి చూద్దాం
అరే నీ కోసం పుట్టింది నీదేరా
దొరికింది అందుకోరా అంతేరా
జరిగింది జరిగేది ఉంటే
తెల్లవారే తెల్లవారే తెల్ల తెల్ల తెల్లవారే
(పేట rap... పేట rap)
(పేట rap... పేట rap)
(పేట rap... పేట rap)
(పేట rap... పేట rap)
(పేట rap)
బాడుగ current కళ్లాపు packet పాలు
పిల్లలు school fees చక్కెర చమురు రవ్వ ration
Palmoil పచ్చి బియ్యం గోధుమకు
చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక
ఒక అణా రెండణాల్
హుండీ పగలగొట్టి
పావలా అర్ధ
అప్పు సొప్పు చేసి
ఒక అణా రెండణాల్
హుండీ పగలగొట్టి
పావలా అర్ధ అప్పు సొప్పు చేసి
చెంబు చాట తాకట్టు పెట్టి
ఐదు పది అడుక్కున్నా
అవసరాలు తీరలేదే
(ఙ్ఞాన గనివే ఙ్ఞాన గనివే)
నువు సింగరేణి ఙ్ఞాన గనివే
ఙ్ఞాన గనివే ఙ్ఞాన గనివే
నువు సింగరేణి ఙ్ఞాన గనివే
(మండపేట మలకపేట నాయుడుపేట పేట rap)
(మండపేట మలకపేట నాయుడుపేట పేట rap)
(అచ్చంపేటే బుచ్చంపేటే)
(కొత్తేపేటే కొబ్బరిమట్టే)
(అచ్చంపేటే బుచ్చంపేటే)
(కొత్తేపేటే కొబ్బరిమట్టే)
సారాయి ఎండు చేప బీడి ముక్క
పండు గప్ప గుడిసె
కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు
రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా
గూటిబిళ్ళ గోళీకాయ గాలిపాట పాడుదాం
అగడం బగడం నెమలికి దంతం
సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా
నాగమణి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలయ్య
పగలు గిగులు రాత్రి గీత్రి all shows houseful
(పేట rap... పేట rap)
(పేట rap... పేట rap)
(పేట rap... పేట rap)
(పేట rap... పేట rap)
(పేట rap పేట rap పేట rap పేట rap)
(పేట rap పేట rap పేట rap పేట rap)
Stop it
యవురది



Credits
Writer(s): A R Rahman, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link