Dhinaku Dhina Da

పేరే పరువాలా జాజిమల్లి
ఊరే వయ్యారాలపల్లి
వయసే పదహారు చూస్కో గిల్లి
కాదంటే కాస్కో
చూపిస్తా ఇయ్యాలే
ఆటే ఆడాలే
తాడోపేడో తేలాలే
మోతే మోగాలే
సత్తా ఎంతో చెప్పాలంటే దా
బెరక్కు దా
దినకుదిన దా
దరువు మోగించాలంటే మళ్లీ మళ్లీ దా
దరికి మరి దా
దమ్ముంటే దా
దినకుదిన సరదాలెన్నో కావాలంటే

సోకే గీరెక్కే కారాకిల్లీ
కైపే ఎక్కుద్ది తాకితే
దూకే కుర్రోళ్ళ కాక చూసి
ఊపొచ్చిందంటే ఊగుద్ది ఉయ్యాలే
ఒళ్ళో వాలాలే ఒళ్ళే మరచిపోవాలే
స్వర్గం చూడాలే
అంటూ అట్టా చూత్తావేంటి దా
దినకుదిన దా
దరువు మోగించాలంటే మళ్లీ మళ్లీ దా
దరికి మరి దా
దమ్ముంటే దా
దినకుదిన సరదాలెన్నో కావాలంటే

వయ్యారి జుమ్ జుమ్ తార
తయ్యారై ఊరూవాడా
సిద్దంగా ఉన్నాం పిల్లా
సయ్యాటకు రా
తళుక్కుమన్న నోటే
చురుగ్గ విసిరేవాడే
కొరుక్కుతాడు తీపే
నా ఈ చెరుకుగడ
చెల్లించే కట్నాలన్నీ
తెల్లారే తెచ్చిత్తాం
నమ్మాలే మనిసన్నాకా
మేము మంచోళ్లం
ఇల్లాంటి మాటలన్నీ
చెప్పకురా చిల్లరోడా
సొమ్ముంటే మాటలాడు
లేకపోతే పక్కకిపోరా



Credits
Writer(s): Chaitanya Varma
Lyrics powered by www.musixmatch.com

Link