Ishq Karle

నువ్వేం మంత్రం ఏసావే
చెలియా
అలై నన్ను తాకావే
సఖియా
తపించిపోతున్నానే
తెలుసా
వదల్లేను ఎప్పటికీ
మనసా
దోచేసుకో నా సిగ్గుల్ని నా అందమంతా నీకే
దాచేసుకో నీ మనసుని దొంగల్లె దోచేస్తాలే
ఎద నినె కోరినది ఆశే రేపినది నీలో కరిగిపోనా
इश्क करले इश्क करले నీ నషాలొ ముంచకే
అందమంతా ధారపోసి నన్ను చంపకే
प्रेम करले प्रेम करले ప్రేమలోన మాయలే
ప్రేమ చేసే నిన్ను నన్ను ఒక్క ప్రాణమే

తెరల్లోకి నిను రమంటున్నా తరించాలనే చూస్తున్నా
స్థిరం లేక వడి నీ మీదున్నా ఊరించకే
వరించాక నిను కాదంటానా భరించాలి ఏదేమైనా
మరింకేంటి నాలో ఉన్నాను కోరెందుకే
మహ మహమ్మారి మైకాన
అహ మొహం మాట పడనే
అరె అహం పక్కనెట్టైనా
మన ఇహం మరుస్తానే
రస మహల్లోన కసి గుహల్లోన
నిసి మహిత్యాలు చూస్కో
इश्क करले इश्क करले నీ నషాలొ ముంచకే
అందమంతా ధారపోసి నన్ను చంపకే
प्रेम करले प्रेम करले ప్రేమలోన మాయలే
ప్రేమ చేసే నిన్ను నన్ను ఒక్క ప్రాణమే

इश्क करले इश्क करले నీ నషాలొ ముంచకే
అందమంతా ధారపోసి నన్ను చంపకే
प्रेम करले प्रेम करले ప్రేమలోన మాయలే
ప్రేమ చేసే నిన్ను నన్ను ఒక్క ప్రాణమే
నిసససనిసససనిసససనిససస
నిరిరిరినిరిరిరినిరిరిరినిరిరిరి
నిగగగనిగగగనిగగగనిగగగ గమపపదదనినినినీస



Credits
Writer(s): Ananth Sriram, Harshavardhan Rameshwar
Lyrics powered by www.musixmatch.com

Link