Jatharo

నీవే నేత నీవే దాత
జనము కోసమే మాయన్నా రణము చేసేనే జగన్ అన్న

పేదోళ్ల కన్నీళ్లు తుడిచే చేయి నీవన్న
కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్న
లెనోళ్ళ కష్టాలు తుడిచే నేత నువ్వన్న
బాధల్లో ఓదార్పు నువ్వే జగన్ అన్న
మాకోసం ఉన్నావు ఓ తండ్రి లాగా
మామాటే విన్నావు ఓ కొడుకు లాగా
మాకున్న ధైర్యం నువ్వన్న

జగన్ అన్నా. ఓ జగన్ అన్నా.
నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న
జగన్ అన్నా. ఓ జగన్ అన్నా.
మమ్ము చల్లంగా చూడు మాయన్నా

ఓ హొ హో హొ హొ హొ హొ హొ హో

ముళ్ల దారిలో నడిచినావన్న
పల్లె తీరునే చూసినావన్న
నిరుపేద గుండె చప్పుడు అయినావులే
మా గోడు చూసి గొంతు ఎత్తావులే
నిలువ నీడైన లేని మా బతుకులే
మార్చేయగా పిడికిలెత్తావులే
మాకై యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే

జగన్ అన్నా. ఓ జగన్ అన్నా.
నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న
జగన్ అన్నా. ఓ జగన్ అన్నా.
మమ్ము చల్లంగా చూడు మాయన్నా

చంటి పాపలా ఉన్నది రాష్ట్రం
ఎదురు చూసేలే అన్నా నీకోసం
ఈ కుళ్లు కుట్రలన్ని చీల్చాలిలే
మా ఇళ్ళు వాకీళ్ళన్నీ మార్చాలిలే
మాకోసం చెమట ధారపోసావన్నా
నీకోసం గెలుపు కానుకిస్తామన్నా
మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే నీవే

జగన్ అన్నా. ఓ జగన్ అన్నా.
నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న
జగన్ అన్నా. ఓ జగన్ అన్నా.
మమ్ము చల్లంగా చూడు మాయన్నా



Credits
Writer(s): Chirravuri Vijaykumar, Vasanth Sri
Lyrics powered by www.musixmatch.com

Link