Gnyabagam Kadhilinadhaa (Vishwaroopam) [From "Vishwaroopam Ii"]

జ్ఞాపకం కదిలినదా?
వీడెవరని తెలిసినదా
చరితకు వీడు పరిచిత యోధుడని
జ్ఞాపకం కదిలినదా?
భాస్వర విస్పోటం
బడబాగ్నికి ప్రతిరూపం
అడవిని చీల్చే గాలికి మల్లె
ఎరుగడు ఏ గాయం
ఎల్లలు దాటి
ఎదిగే వీడి అడుగొక
అనుభూకంపం
జగములు యుగముల కందని
విడో బహుముఖ జ్వాలాదీపం
విశ్వ-రూపం
రూపం
రూపం
విశ్వ-రూపం
రూపం
రూపం
విశ్వ-రూపం
రూపం
రూపం
విశ్వ-రూపం
రూపం
రూపం
జ్ఞాపకం కదిలినదా?
వీడెవరని తెలిసినదా
చరితకు వీడు పరిచిత యోధుడని

జ్ఞాపకం కదిలినదా?
భాస్వర విస్పోటం
బడబాగ్నికి ప్రతిరూపం
అడవిని చీల్చే గాలికి మల్లె
ఎరుగడు ఏ గాయం
ఎల్లలు దాటి
ఎదిగే వీడి అడుగొక
అనుభూకంపం
జగములు యుగముల కందని
విడో బహుముఖ జ్వాలాదీపం
విశ్వ-రూపం
రూపం
రూపం
విశ్వ-రూపం
రూపం
రూపం
విశ్వ-రూపం
రూపం
రూపం
విశ్వ-రూపం
రూపం
రూపం



Credits
Writer(s): Ramajogayya Sastry, Ghibran
Lyrics powered by www.musixmatch.com

Link