Chi La Sow

తొందర తొందర పడిపోతూ
గందరగోళం పెంచేస్తూ
పెళ్ళికి no no చెప్పకురో
చిందరవందర జిందగీలో
ఆ మంచి time వస్తే
జంటగా luck ఈ వచ్చే రో

చి లా సౌ చి లా సౌ
చి చి లా సౌ చి లా సౌ
చి లా సౌ చి లా సౌ
एक दो तीन चार साथ आठ नौ
చి లా సౌ చి లా సౌ
చి చి లా సౌ చి లా సౌ
చి లా సౌ చి లా సౌ
You you are my only love
చి లా సౌ చి లా సౌ
చి చి లా సౌ చి లా సౌ
చి లా సౌ చి లా సౌ
एक दो तीन चार साथ आठ नौ
చి లా సౌ చి లా సౌ
చి చి లా సౌ చి లా సౌ
చి లా సౌ చి లా సౌ
You you are my only love

మళ్ళి మళ్ళి రాదు ఈ life u
ఇస్తావా నువ్వో chance-u
కుయ్యో మొర్రో అంటూ దిక్కులు చూడకు రో
ఈడే వచ్చి జోడి వచ్చి luck-ఏ నీకు కుదిరిందంటే
వద్దొదన్న ఆపాలన్న ఆగదు రో
Fate ఏ కోరి route మారి
నీతో చేరి నవ్వే దారి వుంటారంట family
పొద్దు పొద్దు
వద్దు ముద్దు
అంటూ నిన్నే అంటే పెట్టె
తోడే ఉంటే

आयोरे आयोरे आयोरे आयोरे आयो సఖి
आयोरे आयोरे आयोरे आयोरे आयो
माजीरे माजीरे माजीरे माजीरे आयो సఖి
माजीरे माजीरे माजीरे
रंग पायो
माजीरे माजीरे माजीरे माजीरे आयो సఖి
आयोरे आयोरे आयोरे
आयोरे आयो

केसरिया बालम
केसरिया बालम
आयोरे

చి లా సౌ చి లా సౌ
చి చి లా సౌ చి లా సౌ
చి లా సౌ చి లా సౌ
You you are my only love

आयोरे आयोरे आयोरे आयोरे आयो సఖి
आयोरे आयोरे आयोरे आयोरे आयो
आयोरे आयोरे आयोरे आयोरे आयो సఖి
आयोरे आयोरे आयोरे आयोरे आयो
महिरे महिरे महिरे महिरे आयो సఖి
आयोरे आयोरे आयोरे
आयोरे आयोरे आयो సఖి
आयोरे आयोरे आयो సఖి



Credits
Writer(s): Prashanth R Vihari, Kittu Vissapragada
Lyrics powered by www.musixmatch.com

Link