Karadcha Ki Kolhapurcha

పుడిమి ఒడిమి లో పడి చిగురు తోడిగినాది
శరద్ ఋతువు లో సరిగమ లే
తడిమి తడిమి తొలి పిలుపు గా మారి
దాహము తీరే గారులు

ఆనందం అంటే అర్దం చుపించేటి
ఓ అద్భుతం ఆరాటం అంచులునే
నిత్యం సాగే ఈ సంబరం
చిగురై ఈ పుడమి కడుపున

ఆనందం అంటే అర్దం చుపించేటి
ఓ అద్భుతం ఆరాటం అంచులునే
నిత్యం సాగే ఈ సంబరం
చిగురై ఈ పుడమి కడుపున



Credits
Writer(s): Dutta Davjekar, G D Madgulkar
Lyrics powered by www.musixmatch.com

Link