Untale Untale Nee Vente Untale - From "Soggade Chinni Nayana"

చిరుగాలిలా నలువైపులా (నలువైపులా)
నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే
ఉంటాలే ఉంటాలే నీ వెంటె ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతొ ఉంటాలే
ఉంటాలే ఉంటాలే నీ వెంటె ఉంటాలే
నేడొ రేపొ ఏనాడొ నీ జంటై ఉంటాలే

ఏనాడొ రాసుండేలే
కనుకే నీ తోడైయ్యాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే
చిరునవ్వుల తిరనాళ్లాంటి
నీ ప్రేమను చవి చూసాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే

చిరుగాలిలా నలువైపులా (నలువైపులా)
నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే
ఉంటాలే ఉంటాలే నీ వెంటె ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతొ ఉంటాలే
ఉంటాలే ఉంటాలే నీ వెంటె ఉంటాలే
నేడొ రేపొ ఏనాడొ నీ జంటై ఉంటాలే



Credits
Writer(s): Anup Rubens, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link