Chinukai Kurisindhi

చినుకై కురిసింది
ఒక మెరుపై మెరిసింది
చిరు చిగురై విరిసింది
ఎదో మాయ చేసినది
ఎద గాయపరిచినది
వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది
ధీరే ధీరే ధీరే ధీరే ధిరరీ...
ధీరే ధీరే ధీరే ధీరే ధిరరీ...
ధిరర రిర రిర రిర రిర రీ...

ఓ తన చూపే హిమమైంది
తన నవ్వే సుమమైంది
తన అడుగే అయ్యిందో నది
ప్రవహించినది నను ముంచినది
తన పలుకే తెలుగైంది
తన పిలుపే వెలుగైంది
తన పేరే కవితయింది...
ఓ తన తీరే భవితయింది
తనే నాకొక లోకమైంది
వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది

వెల్లువై వెల్లువై ముంచినది

ఓ తన రాకే శుభతరుణం
తన రూపే శుభశకునం
తన గుణమే ఆభరణమే
కనిపించినది నను ముంచినది
తన వెనకే నా నయనం
తన వరకే నా పయనం
తన కొరకే ఈ జీవితం...
హో తనకేలే నే అంకితం
తానయింది నా సమస్తం
వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది
ఆ... వెల్లువై వెల్లువై ముంచినది
వెల్లువై వెల్లువై ముంచినది
ధీరే ధీరే ధీరే ధీరే ధిరరీ...
ధీరే ధీరే ధీరే ధీరే ధిరరీ...
ధిరర రిర రిర రిర రిర రీ...



Credits
Writer(s): Bheems Ceciroleo, Suresh Upadhyaya
Lyrics powered by www.musixmatch.com

Link