Bulliguvaa

బుల్లిగువ్వ ఓ బుల్లిగువ్వ
నీ కూతలకై వేచానే
బుల్లిగువ్వ ఓ బుల్లిగువ్వ
నీ సవ్వడికై వెతికెదనే

కులమంటూ మతమంటూ
గీతలేమీ గీయవే
కులమంటూ మతమంటూ
గీతలేమీ గీయవే
భూమ్మీద ప్రతి ఊరు
నీకే సొంతం అందువే
గాల్లోన వేళ్లాడే
ఊయలల్లే ఉందువే
కడలైన ఎప్పుడూ

నీ రెక్కల ముందు చిన్నదే
హడడే బుజ్జి తల్లివే నీలా జన్మనివ్వవే

లోకం అంతమై పోనీ నిన్ను కాచుకుందునే

వెళ్ వెళ్ వెళ్ వెళ్ ఎల్లలు లేవమ్మా
వెళ్ వెళ్ వెళ్ నన్ తీసుకు వెళ్ళమ్మా

తొలి సంధ్య కిరణముని
చిటికె వేస్తు పిలిచేలే
మలి సంధ్య కొమ్మలని
హత్తుకుంటు పవళించేవే
చిరు గాలి చిందులతో
మట్టిపై ముగ్గులేస్తా
నీ ఓలి ఎగరేలా
ఎదలోన ఆశ రేపా
బుల్లి గువ్వ బుల్లి గువ్వ
నీ కూతలకై వేచానే

బుల్లిగువ్వ ఓ బుల్లిగువ్వ
నీ కూతలకై వేచానే
బుల్లిగువ్వ ఓ బుల్లిగువ్వ
నీ సవ్వడికై వెతికెదనే
నీ సవ్వడికై వెతికెదనే
నీ సవ్వడికై వెతికెదనే
వెతికెదనే
వెతికెదనే



Credits
Writer(s): Anantha Sriram, Rahman A. R.
Lyrics powered by www.musixmatch.com

Link