Cheliya Adugudhama (From "Dev")

చెలియా
అడుగుదామా
చలినే
కాస్త పెరగమని
ఇదిగో
తరుణం
ఇకపై జ్వలనం
సఖియా
తెలుపుదామా
సుధనే
కాస్త పొంగమని
ఇదిగో
ఆధారం
ఇకపై వదలం
ఓ సందుద్రాన్నే దాటే
తూఫన్ అల్లే రావే
సరాగాలనే మీటె
స్వరం లాగ రావే
సమాయత్తమై నాకె
సమీపంగా రావే
సమావేశమౌ కాలంలోనే
సమస్తాన్ని తేవే
సునంద దరికి ద ద
సరదా పవనమై వెళదాం
హహ ఓహో హేహే ఆహ
సునంద కదలి ద ద
కలిసి కవనమే కడదాం
హహ ఓహో హేహే ఆహ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పగలంతా ప్రేమించేసే
పిచ్చిదాన్ని నేనె
రాతిరంతా వేచి చూసే
రతి నేనే
ఓ వెన్నెలంత వెచ్చపెట్టి
వెన్నంత తీసి
జాబిలమ్మ తినిపించే మనతోనే
గది మొత్తం దుస్తులల్లే
గోడలపై చిత్రమల్లె
దేహంపై ఊపిరాళ్లే
పంచావే గురుతులే
చెలియా
అడుగుదామా
చలినే
కాస్త పెరగమని
ఇదిగో
తరుణం
ఇకపై జ్వలనం
సఖియా
తెలుపుదామా
సుధనే
కాస్త పొంగమని
ఇదిగో
ఆధారం
ఇకపై వదలం
oh oh oh oh oh
oh oh oh oh oh oh
oh oh wo oh oh
oh oh wo oh oh
oh oh oh oh oh
oh oh wo oh oh
oh oh wo oh oh
oh oh oh oh oh
కనులా నిప్పు గనుల
పనులా తేనె సానముల
తనతో
కలిసి
తరువాయి విరిసా
క్షణమా ప్రేమ ధనమా
రణమా శాంతి కారణమ
సగమై
నిలిచా
జగమే మరిచా
ఓ సందుద్రాన్నే దాటే
తూఫన్ అల్లే రావే
సరాగాలనే మీటె
స్వరం లాగ రావే
సమాయత్తమై నాకె
సమీపంగా రావే
సమావేశమౌ కాలంలోనే
సమస్తాన్ని తేవే
సునంద దరికి ద ద
సరదా పవనమై వెళదాం
హహ ఓహో హేహే ఆహ
సునంద కదలి ద ద
కలిసి కవనమే కడదాం
హహ ఓహో హేహే ఆహ
సునంద దరికి ద ద
సరదా పవనమై వెళదాం
హహ ఓహో హేహే ఆహ
సునంద కదలి ద ద
కలిసి కవనమే కడదాం
హహ ఓహో హేహే ఆహ



Credits
Writer(s): Harris Jayaraj, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link