Palukave

పలుకవే పలుకవే
పలుకవే ప్రాణమా
మలుపేటో తేల్చవే
మలి ప్రయాణమా, ప్రయాణమా
అవిగో అవిగో
అవి నిన్న మొన్నల వైనాలు
ఇవిగో ఇవిగో
ఇవి రేపుమాపుల దీపాలూ
అటుకో ఇటుకో
ఎటు వెళ్ళాలీరోజీ పాదాలు

లాగే భారం వైపా
తొసే దూరం వైపా
కోరే తీరం వైపా
కోరేతీరం వైపా
కోరేతీరం వైపా
పలుకవే పలుకవే
పలుకవే ప్రాణమా
మలుపేటో తేల్చవే

లాగే భారం వైపా
తొసే దూరం వైపా
కోరే తీరం వైపా
కోరే తీరం వైపే
కోరే తీరం వైపే
కోరే



Credits
Writer(s): Ananth Sriram, Prashanth R. Vihari
Lyrics powered by www.musixmatch.com

Link