Nayanaalu Kalise (From "Chairman Chalmayya")

ఊమ్మ్ ఊమ్మ్ ఊమ్మ్ ఊమ్మ్మ్ ఊమ్మ్మ్
ల ల లల లలలల లలల లలలల లలల
నయనాలు కలిసె తొలిసారి హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే పులకించె మేను ప్రతిసారి
నయనాలు కలిసె తొలిసారి హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి
లాలలాలాలలా లలలా ఆఆఆ

నాలోనా నీ పేరే పాడేను రాగాలు
నాలోనా నీ రూపే చేసేను చిత్రాలు
మదిలో ఏదో పదే పదే ధ్వనించే ఏ మమతల తోటలలోనా
తొలి వలపుల పూవులు పూచే
నయనాలు కలిసె తొలిసారి హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి
ఆఅహఅహ హహ హ

నీలాల మేఘాల నీవేమో ఎగిరేవు
దూరానా తీరానా నీవేమో నిలచేవు
కలలే ఇదే ఇలా ఇలా నిజమాయే పరువము బంధము వేసే
మన ప్రణయం బాసలు చేసే
నయనాలు కలిసె తొలిసారి హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి



Credits
Writer(s): Arudra, Salil Choudhury
Lyrics powered by www.musixmatch.com

Link