Ee Petaku Nene Mestri (From "Muta Mestri")
హు హు
హు అధిరబల హు హైలెస్సా
హు అధిరబల హు హైలెస్సా
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
ఈ పేటకు నేనే మేస్త్రీ
నిరుపేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి
కాయకష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ
నేనే ముఠామేస్త్రి
హొ నేనే ముఠామేస్త్రి
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ super బాపతు సుకుమారి నీ shapeలు కరగక తప్పుదులే (ఒహొహొ ఒహొహొ ఒహొహొ)
దింతాంక్ దింతాంక్
కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే (ఒహొహొ ఒహొహొ ఒహొహొ)
దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై rate
తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు
గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా
నీ కందకు దురదైతే నా చేమకు సరదారా
హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి
హహహహహహహా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా (ఒహొహొ)
ఖబడ్దార్ (ఒహొహొ)
అవునుబే (ఒహొహొ)
షడాంగ్ షడాంగ్
కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా
హా (ఒహొహొ) హా (ఒహొహొ) దంచెయ్ దంచెయ్
దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ
ఒంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా
నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే
నా బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే
కులికే చిలకా బరిలో పడితే కులశాల కుస్తీ
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి
జింతాంక్ జింతాంక్
అరెరరెరరెరరె
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
ఈ పేటకు నేనే మేస్త్రీ
నిరుపేదల పాలిటి పెన్నిధి
హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి
హ కాయకష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి...
శభాష్
హు అధిరబల హు హైలెస్సా
హు అధిరబల హు హైలెస్సా
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
ఈ పేటకు నేనే మేస్త్రీ
నిరుపేదల పాలిటి పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి
కాయకష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ
నేనే ముఠామేస్త్రి
హొ నేనే ముఠామేస్త్రి
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ super బాపతు సుకుమారి నీ shapeలు కరగక తప్పుదులే (ఒహొహొ ఒహొహొ ఒహొహొ)
దింతాంక్ దింతాంక్
కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే (ఒహొహొ ఒహొహొ ఒహొహొ)
దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై rate
తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు
గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా
నీ కందకు దురదైతే నా చేమకు సరదారా
హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి
హహహహహహహా
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా (ఒహొహొ)
ఖబడ్దార్ (ఒహొహొ)
అవునుబే (ఒహొహొ)
షడాంగ్ షడాంగ్
కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా
హా (ఒహొహొ) హా (ఒహొహొ) దంచెయ్ దంచెయ్
దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ
ఒంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా
నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే
నా బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే
కులికే చిలకా బరిలో పడితే కులశాల కుస్తీ
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి
జింతాంక్ జింతాంక్
అరెరరెరరెరరె
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్
ఈ పేటకు నేనే మేస్త్రీ
నిరుపేదల పాలిటి పెన్నిధి
హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి
హ కాయకష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి
నేనే ముఠామేస్త్రి...
శభాష్
Credits
Writer(s): Veturi Sundararama Murthy, Raj-koti
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Ammadu Let's Do Kummudu (From "Khaidi No 150")
- Ee Petaku Nene Mestri (From "Muta Mestri")
- Bangaru Kodi Petta (From "Gharana Mugudu")
- Badrachalam Konda (From "Gang Leader")
- Sundari (From "Khaidi No 150")
- Love Me My Hero (From "Rowdy Alludu")
- Kottu Kottu Kobbarikaya (From "Mugguru Monagallu")
- Chekka Chekka Chemma Chekka (From "Mechanic Alludu")
- Eandibe Ettaaga Undi (From "Gharana Mugudu")
- Vaana Vaana (From "Gang Leader")
Altri album
- Madai Thiranthu (Emo Trap) - Single
- Mere Liye Tu Hits of S. P. Balasubrahmanyam
- Engade Nee Ponae (LoFi) - Single
- Mere Rang Mein Rangne Wali (LoFi Flip) - Single
- Cheluvayya Cheluvayya (Lofi Mix) - Single
- Aagayam Ithanai Naal (Emo Trap) - Single
- Mere Rang Mein Rangne Wali (Lofi Beat) - Single
- Neerabittu Nelada Mele (Sleep Lofi) - Single
- Naliva Gulabi Hoove (Sleep Lofi) - Single
- Mohan Babu All Time Hit Songs
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.