Pakka Local (From "Janatha Garage")

Hello hello mike testing సభకు నమస్కారం
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చీకారం
నేలబారు లెక్కుంటది నా యవ్వారం

ఇంగిలీసులోన దణ్ణమెట్టనెప్పుడూ తేటతెలుగులో మీకు వందనం

ఫేసుక్రీము గట్రా పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు సెందనం

సెల్లునంబరే లేదు నాకు అస్సలే
డోరు నంబరే మీకు ఇస్తలే
సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే
సన్నజాజులంటే సెడ్డమోజులే
ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా
దబా దబా దాబాకే పరుగుతీస్తలే
డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా
మావితోపులోనే మేళమెడతలే
ఎందుకు
ఎందుకంటే నేను పక్కా local పక్కా local నేను పక్కా local-u
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా local పక్కా local నేను పక్కా local-u
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు

One plus one ఆఫరున్నదే లండనెల్లొద్దాం లగేజట్టుకో
నే ఉన్నూరు గీత దాటనే సరుకు తోటల్లో సైకిలేసుకో
పిల్ల నీ body బలే బలే మెరిసిపోతదే
ఇందా డైమండు necklace తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే
తెచ్చి తిరణాల పూసలదండేస్కో
నువ్వు చాలా సింపులే
ఇదేముంది శాంపులే
పాషుగుండలేదు నా సిస్టమూ
ఎందుకేటి
ఎందుకంటే నేను పక్కా local పక్కా local నేను పక్కా local-u
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా local పక్కా local నేను పక్కా local-u
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు ఎయ్ ఎహే

Plasma నా, black and white-ah TV ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్ భారతే మర్ఫీ రేడియోను గిప్టు ఇచ్చుకో
అటు హైటెక్కు ఈ పక్క మెకానిక్కు నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు
రెంచి స్పానరుకే నా ఓటు రాసుకో
టచ్చేశావమ్మడు
నేనింతే పిల్లడూ నచ్చిసావదంట క్లాసు ఐటమూ
ఎందుకే
ఎందుకేంటెహే నేను పక్కా local పక్కా local నేను పక్కా local-u
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా local పక్కా local నేను పక్కా local-u
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా local



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link