Chiku Buku Raile

చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ styleయే
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే

చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ styleయే
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ styleయే
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే
దీని చూపుకు లేదు ఏ భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష
చెంగు తగిలితే కలుగును శోష
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ styleయే
చక్కనైన చిక్కనైన figureయే

ఇది okay అంటే గుబులే

అహ సైకిలెక్కి మేమొస్తుంటే
మీరు motor bikeలే చూస్తారు
అహ motor bikeలో మేమొస్తే
మీరు మారుతీలు వెతికేరు
అహ jeans pantsతో మేమొస్తే
మీరు బ్యాగి pantsకై చూస్తారు
అహ బ్యాగి pantsతో మేమొస్తే
మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏవి కావాలో మాకు అర్ధం కాలేదే
పూలబాణాలేసామే పిచ్చివాళ్లైపోయామే
చికుబుకు చికుబుకు రైలే
అదిరినది నీ styleయే
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే

అదిరినది నీ styleయే

చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే

మాకాటపాటలో అలుపొచ్చే
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చె
మా మతులు చెదిరి తల మెరుపొచ్చె
రాదులే వయసు మళ్ళీ
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు
రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్ళిళ్ళు
ఎందుకీ గోల మీకు
మీరు ఇప్పుడే love చేస్తే
మూడు ముళ్ళు పడనిస్తే
కన్న వాళ్ళకి అది మేలు
చిన్నవాళ్ళకు happyలు
చికుబుకు చికుబుకు రైలే (రైలే)
అదిరినది నీ styleయే (styleయే)
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే
దీని చూపుకు లేదు ఏ భాష
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జన ఘోష
చెంగు తగిలితే కలుగును శోష
చికుబుకు చికుబుకు రైలే (రైలే)
అదిరినది నీ styleయే (styleయే)
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే
చికుబుకు చికుబుకు రైలే (రైలే)
అదిరినది నీ styleయే (styleయే)
చక్కనైన చిక్కనైన figureయే
ఇది okay అంటే గుబులే



Credits
Writer(s): Vairamuthu, A. R. Rahaman
Lyrics powered by www.musixmatch.com

Link