Adivo Alladivo

(ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా)
అదివో

(గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద)

అదివో అల్లదివో శ్రీహరి వాసము

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము

(ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా)

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు

(వెంకటరమణ
సంకట హరణ
వెంకటరమణ
నారాయణ
సంకట హరణ
వెంకటరమణ
నారాయణ
సంకట హరణ
వెంకటరమణ
నారాయణ
సంకట హరణ

అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు
అదే మ్రొక్కుడు
ఆనందమయము
అదే చూడుడదె మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము

(వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా)

కైవల్య పదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో (అదివో, అదివో)
వెంకట రమణ సంకట హరణ
వెంకట రమణ సంకట హరణ

భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము

శ్రీహరి వాసము

శ్రీహరి వాసము

(వెంకటేశా నమో శ్రీనివాసా నమో
వెంకటేశా నమో శ్రీనివాసా నమో
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా)
అదివో
(ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా)
అదివో
(ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా)
(ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా)
అదివో
అదివో
అదివో



Credits
Writer(s): Annamayya, K Raja
Lyrics powered by www.musixmatch.com

Link