Paalaksha

అమృతాన్ని మాకు ఇచ్చి
విషం నువ్వు మింగినావా
ఎంత గొప్ప మనసయ్యా పాలాక్ష
త్యాగమని తలచితివా
యోగి వలే నిలిచితివా
త్యాగం కోసం
అన్నీ మరిచే పాలాక్ష
వలచిన చెలిని అచ్చట
వదిలి మము చేరావా
సుఖమును మరచి
ప్రజల కోసం ఎదురీదావా
అమృతాన్ని మాకు ఇచ్చి
విషము మింగినావా
ఎంత గొప్ప మనసయ్యా పాలాక్ష
త్యాగమని తలచితివా
యోగి వలే నిలిచితివా
త్యాగం కోసం అన్నీ
మరిచే పాలాక్ష

నింగి నేలా నవ్వులతో
జగమే నవ్వులతో పొంగుతోంది
నిజమేనా పాలాక్ష
కారుతోంది నీటి చుప్పు
గుండెలోని రక్తపు చుప్పు
తెలిసినదెవరికయ్యా పాలాక్ష
కనపడని పెను భూతం
చుర కత్తులు గుచ్చుతుంటే
చిరునవ్వే ఓ ముసుగై
పది మందిని లాలిస్తుంటే
ఎదలో రగిలే వ్యధనే మరచి
నిలిచే ఉన్నాయ్
అరే మా కోసం మా కోసం నువ్వు
దేవుడివా



Credits
Writer(s): Yuvanshankar Raja, Bhuvanchandra
Lyrics powered by www.musixmatch.com

Link