Chalaki Chinadi

చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది హొయ్యా హొయ్
అది ఏందది హొయ్
మసకేళ చూడు... నీకుంది తోడు
రాచిలక అందం... రాతిరికే సొంతం
చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది హొయ్యా హొయ్
అది ఏందది హొయ్

చూపులలోన చుక్కలు చూడాలి
తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి
తజుం తజుం తజుం
అరె చూపులలోన చుక్కలు చూడాలి
తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి
తజుం తజుం తజుం
మోజులమాటున కసికసిగా
ముద్దుల దొంతరివ్వాలి
వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడుకోవాలి
నువ్వు ఆడాలి, నే పాడాలి, పడవూగాలి హొయ్
చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది హొయ్యా హొయ్
అది ఏందది హొయ్
అరె హొయ్యా హొయ్ అది ఏందది హొయ్

కోకా రైకా గుసగుసలాడేనే
తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే
తజుం తజుం తజుం
అహ కోకా రైకా గుసగుసలాడేనే
తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే
తజుం తజుం తజుం
నీలో ఒదిగి నిలువెల్లా అల్లుకుపోతా సిలకమ్మ
గూటికి సేరే గువ్వల్లే ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వు ఆడాలి, నే పాడాలి, పడవూగాలి హొయ్
చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది హొయ్యా హొయ్
అది ఏందది హొయ్
మసకేళ చూడు... నీకుంది తోడు
రాచిలక అందం... రాతిరికే సొంతం
చలాకి చిన్నది ఉంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది హొయ్యా హొయ్
అది ఏందది హొయ్
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్



Credits
Writer(s): Vennelakanti, Rajaram Shinde Rajashree, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link