Nenoka Sindhu

నేనొక సింధు కాటుక చిందే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే

ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లులో ఓ ఓ
గొదారి పాటకు తల్లిదండ్రులెవరో
ఈ వింత బంధాలకెన్నిన్నని పేర్లులో ఓ ఓ
గొదారి పాటకు తల్లిదండ్రులెవరో

విదితొడు నేనాడు వైకుంటపాళి విదియేను ఈ అడవి పెద్తాటదారు
పాట పాడే నా సంగతి ఉంది
నా పాట లోపల సంగతి ఉంది అర్ధమైతే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే

ఆతల్లి వొడిచేరి పులకించు వేలా అమ్మా అని పిలిచేటి అదికారమేది

నా విది తప్పని నేనేరిగి ఉంటే గర్బాన కరిగి కన్నీరైపోనా
విది పాటకెవరు ఆ పల్లవి రాసే
ఈ పాటకెవరు పల్లవి రాసే దేవుడే నా ఆ ఆ
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే
తండ్రి ఆకాశం తల్లి సముద్రము సొంతమంతా లోకమే ఇది కల్లకాదు నిజమే
నేనొక సింధు కాటుక చిందే రాగాల పూరిల్లనే ఉన్న శోకాల పుట్టిల్లనే

Credits
Writer(s): Ilayaraja, G Satyamurthy
Lyrics powered by www.musixmatch.com

Link