Konalo

కోనలో
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో
పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో
అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో
కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో
ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో
పాలబుగ్గపైన రంగవల్లి

మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో
సమరములు
సరసులకు
సహజములు

ప్రాభావాలలోన నవ శోభనాలు జాణ
రాగదే రాగమై రాధవై

కోరుకో
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో
కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో
ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో
పాలబుగ్గపైన రంగవల్లి
రాగాలనే హోయ్
బోయిలతో హోయ్
మేఘాల మేనల్లో రానా

కోనలో
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో
పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో
అనురాగవల్లి రాగవల్లి

కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై
అరుణిమలు
మధురిమకై
మధనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగ చేరగా

కోనలో
సన్న జాజిమల్లి జాజిమల్లి
మేనులో
పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో
కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో
అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో
శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో
సన్న జాజిమల్లి జాజిమల్లి
ఏలుకో
కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో
ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో
పాలబుగ్గపైన రంగవల్లి



Credits
Writer(s): Ilayaraja, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link