L.O.V.E.Pasayyanu

L O V E పాసయ్యాను నీరజ
Heroలా నిన్నేలుకుంటా ప్రేమజా
L I F E చదవాలంది love dear
ఆ తర్వాతే అన్ని ఖాయం don't fear
రుతురు రుతురు రురురు రురురు
రుతురు రుతురు రురురు రురురు
రుతురు రుతురు రురురు రురురు
రుతురు రుతురు రురురు రురురు
L O V E పాసయ్యాను నీరజ
Heroలా నిన్నేలుకుంటా ప్రేమజా

రోజు రోజు నీ మోజులన్నింటినీ lovely diaryలో చేర్చగా
Lip lipని ముద్దు clipతో సరదా పరదాలె దాటగా
నన్నల్లుకో గమ్మత్తుగా ఈ నెచ్చెలి నీ సొత్తుగా
ఓ yesగా love kissగా వెచ్చగా నులి వెచ్చగా
50 50 life ఇస్తుంది close గా
అందుకే L O V E నీరజ

చిలిపి చిలిపి కౌగిళ్లలోన సిగ్గే సీమంతం ఆడగా
ఊహలన్నీ ఉయ్యాల మంచమై నువ్వే నేనై పాడగా
Love postలో వేసేయ్యనా Cell phoneలో చెప్పెయ్యనా
అది అందితే నే చూడనా తొలి బంధమై నేనుండానా
L O V E పాసయ్యాను నీరజ
Heroలా నిన్నేలుకుంటా ప్రేమజా
L I F E చదవలంది love dear
ఆ తర్వాతే అన్ని ఖాయం don't fear

రుతురు రుతురు రురురు రురురు
రుతురు రుతురు రురురు రురురు
రుతురు రుతురు రురురు రురురు
రుతురు రుతురు రురురు రురురు



Credits
Writer(s): Jaladi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link