O Sukumari

சஞ்சானே தோனே தானி நேனானோ
அல தும்பக்க தானே அம்பி லம்பானோ

ఓ సుకుమారి, ఓ శృంగారి
నా అలంగారిణి
ఓ సుకుమారి (ஹே லம்பா தானே)
ఓ సుకుమారి ఓ శృంగారి
ఏ కుమారి (ఏ కుమారి)
ఏ కుమారి (ఏ కుమారి కుమారి)

కుమారి నా ప్రేమ
వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారి నా గుండె
గుప్పి రొప్పి కృంగుసున్నదే
కుమారి నా మాటల కడలి
మండి ఎండెనే
కుమారి నా ప్రేమే
వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారి నా గుండె
గుప్పి రొప్పి కృంగుసున్నదే
కుమారి నా మాటల కడలి
మండి ఎండెనే
నే ఓడిపోయాననుకుంటనే
నా ప్రేమను కాస్త వాయిదా వేస్తినే
రఘుమారి సుకుమారి నా మనసొక
విరినడి విరులలో అలజడి
కుమారి నా ప్రేమే
వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారి నా గుండె
గుప్పి రొప్పి కృంగుసున్నదే
కుమారి నా మాటల కడలి
మండి ఎండెనే

சஞ்சானே தோனே தானி நேனானோ
அல தும்பக்க தானே அம்பி லம்பானோ
சஞ்சானே தோனே தானி நேனானோ
அல தும்பக்க தானே அம்பி லம்பானோ

తొలిప్రేమ అంటే పెను భారమా
ఇది కానుపు రాని నిండు గర్భామ ఓ
ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక
ఊపిరి ఆగదా ఊర్వశి
ప్రేమని తెలిపి కాదని అంటే
ప్రేమే సచ్చిపోదా ప్రేయసి
ప్రేమలేఖతో ఆయిన మదిలో ఉన్నది
పూర్తిగా సెప్పలేము కదే
నువ్వు కళ్లు మూసుకుంటే
ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే
కుమారి (కుమారి)

ప్రేమ బాసే రాని మూగ వాడినే
వాడి పోవుచున్నా ఇట చూడవా
దోసిలి నిండా పువ్వులు నిండి
గువ్వల కోసం ఎతికినా
పువ్వలనొసగి పూజను చేసి
కోరిక అడుగుట మరిసినా
ఆ దేవునికన్నా బలమగు వాడు
వేరొక ఉన్నాడులే
కళ్లను చూసి వలపును తెలిపే
ధైర్యం గలవాడు అతడే అతడే
ఓ కుమారి నా ప్రేమే
వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారి నా గుండె గుప్పి
రొప్పి క్రుంగుసున్నదే
కుమారి నా మాటల కడలి
మండి ఎండెనే
కుమారా నీ ప్రేమ
విక్కి ముక్కి బక్కసిక్కిన
కుమారా నీ గుండే గుప్పి
రొప్పి కృంగుచున్నదా
కుమారా నీ మాటల కడలి
మండే ఎండేనా
నే ఓడిపోయాననుకుంటనే
నా ప్రేమను కాస్త వాయిదా వేస్తినే
రఘుమారి సుకుమారి నా మనసొక
విరినడి విరులలో అలజడి

சஞ்சானே தோனே தானி நேனானோ
அல தும்பக்க தானே அம்பி லம்பானோ



Credits
Writer(s): Bhauvanachandra, K S Chandra Bose, J Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link