Oy..Oy..

నూట డెబ్భై ఆరు beach houseలో
ప్రేమ దేవతా
Yellow చుడిదార్ white చున్నితో
దోచే నా ఎద
ఓయ్ ఓయ్ అంటూ casualగా పిలిచెరో
ఓయ్ ఓయ్ twenty సార్లు కల్లో కలిసెరో
ఓయ్ ఓయ్ empty గుండె
నిండా నిలిచెరో
ఓయ్ ఓ ఓ
Love at first sight నాలో కలిగే
Love at first sight నన్ను కదిపే
Love at first sight నాకే దొరికే
Love at first sight నన్ను కొరికే
నూట డెబ్భై ఆరు beach houseలో
ప్రేమ దేవతా

రూపంలోన beautiful
చేతల్లోన dutiful
మాటల్లోన fundamental
అన్నిట్లోన capable
అందర్లోన careful
అంతే లేని sentimental
Cinema లో మెరిసేటి పాత్ర
Cityలోన దొరకదురా
నిజంగానే తగిలెను తార
వైజాగు నగరపు చివరన
चल चल జరిగే love at first sight
Chill కలిగే love at first sight
पल पल పెరిగే love at first sight
పై పైకెదిగే

డబ్బంటేనే allergy
భక్తంటేనే energy
నమ్ముతుంది numerology
ఇంటి ముందు nursery
అంటనీదు అల్లరి
ఒప్పుకోదు humorology
హ్మ్ ఉండాల్సింది తను borderల్లో
చేరాల్సింది militaryలో
ఏదో ఉంది something తనలో
లాగింది మనసును చిటికెలో
Some సంబరమే
Love at first sight, Wah! వరమే
Love at first sight ఒక్కో క్షణమే
Love at first sight ఓ యుగమే

నూట డెబ్భై ఆరు beach houseలో
ప్రేమ దేవతా
Yellow చుడిదార్ white చున్నితో
దోచే నా ఎద
ఓయ్ ఓయ్ అంటూ casualగా పిలిచెరో
ఓయ్ ఓయ్ twenty సార్లు కల్లో కలిసెరో
ఓయ్, ఓయ్, empty గుండె
నిండా నిలిచెరో
ఓయ్ ఓయ్ ఒఒఓ
Love at first sight నాలో కలిగే
Love at first sight నన్ను కదిపే
Love at first sight నాకే దొరికే
Love at first sight నన్ను కొరికే
Love at first sight నాలో కలిగే
Love at first sight నన్ను కదిపే
Love at first sight నాకే దొరికే
Love at first sight నన్ను కొరికే



Credits
Writer(s): Yuvan Shankar Raja, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link