Kuchipudi

(నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే)

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
Cat-walk కైనా
జననన దేనికైనా ready
ఆనాటి బాలుణ్ణి
ఈనాటి రాముణ్ణి
తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
Cat-walk కైనా
జననన దేనికైనా ready

శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే
What a joke, what a joke
(What a joke, what a joke)
హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే
What a joke, what a joke
(What a joke, what a joke)
Manly poseలు మధుర walkలు
Magic చూపులు నా సిరులు
ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు
ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి
తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి

కూచిపూడికైనా ధిరనన
కొంగుపూలకైనా తకధిమి
Cat-walk కైనా
జననన దేనికైనా ready
దేనికైనా ready

సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే
What a joke, what a joke
(What a joke, what a joke)
చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే
What a joke, what a joke
(What a joke, what a joke)
వాడి వేడిగ ఆడిపాడితే
నేడే పోవును మీ మతులు
పోటాపోటీగ పొగరు చూపితే
నాకే వచ్చును బహుమతులు
రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి
మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి
దేనికైనా ready
(దేనికైనా ready)



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link