O Prema

ఓ ప్రేమ నా ప్రేమ ఆశగా నీ ప్రేమలో జీవించేనే
నువ్వు లేక నేలనే నీ కోసం పిలిచెనమ్మా ఆ చావునే
ప్రియతమా... నా ప్రియతమా
నువ్వే నా సాగమా
కన్ను మూసి కన్నీటిలో కరిగిన నిన్నిలా విడిచినా

ఓ ప్రేమ నా ప్రేమ ఆశగా నీ ప్రేమలో జీవించేనే
నువ్వు లేక నేలనే నీ కోసం పిలిచెనమ్మా ఆ చావునే

Nanu veedi pothunnaa vastha nee kosam

యే చోటా నీవున్నా యెడలో నీ ధ్యానం
గాలిలా మారేనో
నీ శ్వాసలో చేరనో
నీ శ్వాసను విడిచి బయటకి పోక నీలో వెలిసెనే
ప్రియమా... నా ప్రియమా
తనువే చేరి సాగమా
నిన్నే తలచి కన్నెతిలో కరిగిన నిన్నిలా విడిచినా

ఓ ప్రేమ నా ప్రేమ ఆశగా నీ ప్రేమలో జీవించేనే

తుడి వరకు ఆరదులే ఇక నీ జ్ఞపకం
కన్నీట ముగిసేదే ప్రేమల కావ్యం
నిన్నటి గాలిలో
నీ కౌగిట రీజెనో
నీ చేతిలో వాలి ప్రేమలో తేలి కాలం మరిచెనే
ప్రియమా... నా ప్రియమా
మనదే ప్రతి జన్మ
నిన్నే కోరి కన్నెతిలో కరిగిన ఉసురే విడిచినా



Credits
Writer(s): Sahithi, G.v.prakash Kumar
Lyrics powered by www.musixmatch.com

Link