Tallo Tamara

తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
ఎల్లువ మన్మధ వేగం
చెలి ఒడిలో కాగెను హృదయం
ఇది చిత్రం పిల్ల నీ వల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
ఎల్లువ మన్మధ వేగం
చెలి ఒడిలో కాగెను హృదయం
ఇది చిత్రం పిల్ల నీ వల్లే
తల్లో తామర మడిచే ఓ చిలకా
తల్లో తామర మడిచే అహ మడిచే ఓ చిలకా

చలాకి చిలకా చిరాకు సోకూ తేనేలె
నా కంఠం వరకు ఆశలు వచ్చే వేళాయె
వెర్రెక్కే నీ కనుచూపులు కావా ప్రేమంటే
నీ నల్లని కురులా నట్టడవుల్లో మాయం నేనైపోయానే
ఉదయంలో ఊహ ఉడుకు పట్టే కొత్తగా
ఎదను మూత పెట్టుకున్న ఆశలింక మాసేనా
జోడించవా ఒళ్ళెంచక్కా
తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా

పరువం వచ్చిన పోటు తుమ్మె దల వైశాఖం
గలబా కప్పలు జతకే చేరే ఆషాఢం
ఎడారి కోయిల పెంటిని వేతికే గంధారం
విరాళిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కాలం
నకం కొరికిన పిల్లా అదెంతదో నీ ఆశ
నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ
ఇదేబ సుమా కౌగిలి భాష
తల్లో తామర మడిచే ఓ చిలకా
అట్టిట్టాయను వనమే ఓ తళుకా
వెల్లువ మన్మధ వేగం
చెలి ఒడిలో కాగెను హృదయం
ఇది చిత్రం పిల్ల నీ వల్లే
తల్లో తామర మడిచే
అట్టిట్టాయను వనమే
తల్లో తామర మడిచే
అట్టిట్టాయను వనమే రా



Credits
Writer(s): A.r. Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link