Evaradhi Evaradhi

ఎవరది ఎవరది
మనసున ఉన్నది
చెకిళ్ళలోన ముద్దేదో పెట్టే
మొహాల తీరే దాహాలను పెంచే
చెకిళ్ళలోన ముద్దేదో పెట్టే
మొహాల తీరే దాహాలను పెంచే
ఎవరది ఎవరది
మనసున ఉన్నది

ఎవరది ఎవరది
మనసున ఉన్నది

ఎవరది ఎవరది
మనసున ఉన్నది
నీ ఊరే ఏంటి
నీ పేరే ఏంటి
ముద్దులే ఇస్తే దానర్ధం ఏంటి
నీ ఊరే ఏంటి
నీ పేరే ఏంటి
ముద్దులే ఇస్తే దానర్ధం ఏంటి



Credits
Writer(s): A.r. Rahman, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link