Kannula Munde

కన్నుల ముందే కనపడుతుందే
కల అనుకుంటే నన్నే కొట్టిందే
నను చూడరా అంటోందిరా
తను ఎదకే కనువిందా
ఈరోజే నేను మళ్లీ పుట్టాను
నాకదే బాగుందిలే

ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా
నాకదే బాగుందిలే
ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో
నాకదే బాగుందిలే
ఈరోజే మరీ తెలుగు కీర్తనైన నువ్వేలే
నాకదే బాగుందిలే
ఈరోజే చెలి వీచే గాలివై తాకితే
నాకదే బాగుందిలే

ఓకోయిల రాగంలో సంగీతం ఉందా
పాడే పలికిందా ఓ
ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో
ఆ చూపుకి ఏమైపోతానో
నేనైతే పడిపోయాను
అయినా బాగుందంటాను
ఆ చూపుకి ఏమైపోతాను

ఈరోజేందుకో నిన్ను చూడనట్టు చూశా
నాకదే బాగుందిలే
నిన్ను చూడనట్టే చూశా
నాకదే బాగుందిలే
తెలుగు కీర్తనైన నువ్వేలే
నాకదే బాగుందిలే
మేలుకుంది నీతో
నాకదే బాగుందిలే
అదేఅదేఅదేఅదేఅదేఅదేబాగుందిలే
అదేఅదేఅదేఅదేఅదేఅదేబాగుందిలే
అదేఅదేబాగుందిలే



Credits
Writer(s): Krishna Chaitanya, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link